Header Banner

Xలోకి రీ ఎంట్రీ ఇచ్చిన సమంత.. ఏం పోస్టు చేసిందంటే..? అభిమానులు సంతోషం వ్యక్తం..

  Mon Apr 07, 2025 21:57        Politics

స్టార్ హీరోయిన్ సమంతకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కొంత కాలంగా సమంత ఎక్స్ (ట్విట్టర్) కు దూరంగా ఉంటోంది. ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్ బుక్ లోనే యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా ఎక్స్ వేదికలోకి సామ్ రీఎంట్రీ ఇచ్చింది. ఎక్స్ లో సమంతకు కోటికి పైగా ఫాలోయర్లు ఉన్నారు. సమంత నిర్మాతగా కూడా మారిన సంగతి తెలిసిందే. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పేరుతో ఆమె సొంత ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసుకుంది. తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా ఆమె తొలి సినిమా 'శుభం'ను నిర్మించింది. 'శుభం' సినిమాను ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో సమంత నిర్మించింది. ఈ సినిమాకు చెందిన ఫస్ట్ లుక్ ను ఎక్స్ లో సమంత పోస్ట్ చేసింది. హర్రర్ కామెడీ మూవీగా ఈ సినిమా రాబోతోంది. సమంత మళ్లీ ఎక్స్ లోకి రీఎంట్రీ ఇవ్వడంపై ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఆ జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం.. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ.. కార్ల ధ్వంసం.!

 

వాహనదారులకు కేంద్ర బిగ్ షాక్.. ఓరి దేవుడా.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.!

 

ఏపీవాసులకు గుడ్ న్యూస్.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం.. ముఖ్యంగా ఈ మూడు - ప్రతీ నియోజకవర్గంలోనూ.!

 

చేసే సేవకు గుర్తింపు రావాల్సిన వయసులో.. డిప్యూటీ కలెక్టర్‌ మృతి దిగ్భ్రాంతికరం! మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి!

 

అన్నమయ్య జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం! డిప్యూటీ కలెక్టర్ మృతి! చంద్రబాబు సంతాపం!

 

జగన్‌కు ఊహించని షాక్‌! కీలక సీనియర్ నేత పార్టీకి గుడ్ బై.. రాజీనామా లేఖతో సంచలనం!

 

వైసీపీకి మరో దిమ్మతిరిగే షాక్! కీలక నేత సోదరుడు అరెస్టు.. ముంబై ఎయిర్‌పోర్టులో పట్టివేత!

 

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలు, ఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Samantha #Tollywood #SecondMarriage